TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

విటమిన్ డి

The Typologically Different Question Answering Dataset

విటమిన్ D3 చర్మానికి సూర్యరశ్మి (ముఖ్యముగా అతినీలలోహిత కిరణాలు) సోకినపుడు తయారుచేయబడుతుంది. విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ అనే వ్యాధి వస్తుంది.

సూర్యుడి నుండి ఏ విటమిన్ వస్తుంది?

  • Ground Truth Answers: విటమిన్ D3విటమిన్ D3

  • Prediction:

తమకు పుట్టబోయే పిల్లలు కండలు పెంచాలనుకొనే తల్లులు గర్భవతులుగా ఉన్నప్పుడు విటమిన్ డి పుష్కలంగా తీసుకొంటే పుట్టబోయే పిల్లల కండరాలు శక్తిమంతంగా ఉంటాయట. వారి మజిల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయని, నాలుగేళ్ల వయసు నుంచే వారి పట్టులో బిగువు ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ పరిశోధకులు తేల్చారు.ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఆరు పలకల దేహాలకు ప్రాచుర్యం ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ పరిశోధన ఆసక్తికరంగా మారింది. అబ్బాయిల సిక్స్‌ప్యాక్‌ను తీర్చిదిద్దే శక్తి తల్లులకే ఉందని ఈ పరిశోధన తేల్చింది. కేవలం కండలు పెంచడానికే కాదు, కాబోయే అమ్మలు విటమిన్ డి ఎక్కువగా తీసుకొంటే పిల్లల్లో శారీరక సత్తా పెరిగే అవకాశం ఉంటుందని పరిశోధకులు వివరించారు. చర్మానికి సూర్యకాంతి తగిలినప్పుడు శరీరంలో విటమిన్ డి జనిస్తుంది. చేపలను తినడం ద్వారా కూడా గర్భిణీలు విటమిన్ డి ని వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.[1]

సూర్యుడి నుండి ఏ విటమిన్ వస్తుంది?

  • Ground Truth Answers: విటమిన్ డి

  • Prediction: